Devotee from tamilnadu makes rs 180 crore offering lord venkateswara

lord venkateswara, lord venkateswara in tirupati, tirumala lord venkateswara swamy, devotee, 3 crowns, tamilnadu, diamond crowns, venkanna laddu, gold crowns,

devotee from tamilnadu makes rs 1.80 crore offering lord venkateswara

lord-venkateswara.gif

Posted: 04/05/2013 12:18 PM IST
Devotee from tamilnadu makes rs 180 crore offering lord venkateswara

devotee from tamilnadu makes rs 1.80 crore offering lord venkateswara

ఏడుకొండల వెంకన్న స్వామికి మొక్కు తీర్చుకోవటానికి  భక్తులు నిత్యం వస్తుంటారు.  ఏడుకొండల వెంకన్న అంటే  ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.  ఆయన మొక్కు తీర్చుకున్న తరువాత  వెంకన్న ప్రసాదం అంటే భక్తులకు ఆమితమైన ఇష్టం. వెంకన్న లడ్డు కోసం భక్తులు బారులుతీరి ఉంటారు. నిత్యం తిరుమల భక్తుల రద్దీ కిటకిటలాడిపోతుంది. ఏ రోజుకు ఆరోజే భక్తులు పెరిగిపోతున్నారు. భక్తుల రాకతో  తిరుమలలో  అనేక ఇబ్బందులు  తలెత్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి  భక్తులు సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే  8కంపార్ట్ మెంట్ల లో భక్తులు  వేచి ఉన్నారు.  శ్రీవారి  సర్వదర్శనానికి 4 గంటలు  సమయం పడుతుందని భక్తులు అంటున్నారు.  ఏడుకొండల  స్వామికి భక్తులు  భక్తిశ్రద్దలతో  కానుకులు ఇస్తుంటారు. భగవంతునికి భక్తులు ఇచ్చే కానుకులు  ఒక్కొసారి ఆ ఏడుకొండ స్వామికే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈరోజు  కలియుగ వైకుంఠం శ్రీనివాసునికి తమిళనాడుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం భారీ కానుకలు సమర్పించారు. వజ్రాలతో కూడిన 3 బంగారు కిరీటాలను టీటీడీ ఆలయ అధికారులకు అందజేశారు. వీటి విలువ రూ. కోటి 80 లక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. తన పేరు రహాస్యంగా ఉంచాలని ఆ భక్తుడు ఆలయ అధికారులను ఈ సందర్భంగా కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles