Palwai alleges komatireddy brothers

palwai govardhan reddy, komatireddy brothers, nalgonda, congress

Congress Rajyasabha member Palwai Govardhan Reddy made allegations against Komatireddy brother. Targeting Bhongir MP Komatireddy Rajagopal Reddy and Nalgonda MLA Komatireddy Venakat Reddy, he made allegations

palwai alleges komatireddy brothers.png

Posted: 04/03/2013 09:02 PM IST
Palwai alleges komatireddy brothers

komatireddy brothers

కాంగ్రెస్ లో వర్గ రాజకీయాలు ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే అవి తాజాగా మరోసారి బయటపడ్డాయి. గత కొన్ని రోజుల నుండి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు అయిన పాల్వాయి గోవర్ధన్ కి, కోమటి రెడ్డి బ్రదర్స్ కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్నంది. తాజాగా నేడు పాల్వాయి గోవర్థన్ భువనగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల సమావేశం పేరుతో భువనగిరిలో సభ జరిపారు.ఆ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కోమటి రెడ్డి బ్రదర్స్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌ని ఉపయోగించుకుని కోట్లు సంపాదించుకున్నారని, పార్టీని సర్వనాశనం చేశారని, ఇప్పుడు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్స్ దయ్యం పట్టిందని, ఆ దయ్యాన్ని వదిలించాల్సి ఉందని ఆయన అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చూస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ కి వ్యతిరేకంగా ఆ ప్రాంత నేతలంతా ఒక్కటి కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rapes and molestations faced from known persons
Gutka ban implementation asked by sc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles