All party meet on babli issue is over

babli project, all party meet, chief minister, kiran kumar reddy, tdp, trs, bjp, majlis, cpi

all party meet on babli issue is over

all-party-meet.png

Posted: 03/28/2013 03:07 PM IST
All party meet on babli issue is over

babli-project

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాల మీద నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్ట్ మీద ఈ రోజు అఖిల పక్ష సమావేశం ముగిసింది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ తరఫునుంచి ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, విజయరమణారావులు, తెలంగాణా రాష్ట్ర సమితి తరఫున పోచారం శ్రీనివాసరెడ్డి, వినోద్, సిపిఎమ్ తరఫున జూలకంటి, మల్లారెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున శేషగిరి రావు, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహేందర రెడ్డి, సంకినేని బాజిరెడ్డి, గోవర్ధన్ లు, మజ్లిస్ తరఫున జాఫ్రీ హాజరయ్యారు.

సమావేశం ముగిసిన తర్వాత న్యాయపోరాటానికి తాను సిద్ధమేనని, అఖిలపక్షనేతలను ఢిల్లీకి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి అందరికీ హామీ ఇచ్చారు.

దీనిమీద మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షాలు చేసిన సూచనల మీద న్యాయ సలహాలు తీసుకుంటామని, ఆ తర్వాత మరోసారి అఖిలపక్ష సమావేశం ఉంటుందని, దాని తర్వాతనే తుది నిర్ణయం జరుగుతుందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  10 maoists killed by other group
25 years old human skeletal remnants in srilanka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles