Tdp protest at gun park

telugudesam party protested at gun park, assembly meeting, gun park, vanta varpu, tdp mlas protest before gun park

TDP Protest at Gun Park

TDP-Protest-at-Gun-Park.gif

Posted: 03/18/2013 10:23 AM IST
Tdp protest at gun park

TDP Protest at Gun Park

తెలుగుదేశం పార్టీ నాయకులు  నిత్యావసర వస్తువుల ధరల  పెరుగుదలను  నిరసిస్తూ  అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో  వింత నిరసన తెలుపుతున్నారు. శాసనసభా బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ తమదైన శైలిలో నిరసన తెలిపింది. పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ గన్‑పార్క్ వద్ద వంటా వార్పు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తమ నిరసన తెలిపారు. ధరలకు హద్దు లేదు, ప్రభుత్వానికి బుద్ధిలేదు.... కాగుతున్న నూనెలు... అనే నినాదాలతో ఫక్లార్డులు ప్రదర్శిస్తూ ధర్నాకు దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh budget 2013 2014
Fire accident in electronic godown at musheerabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles