Fire accident in electronic godown at musheerabad

fire accident, musheerabad, sri gajanand enterprises, short circuit, minister sunitha laxmareddy house beside shop,

fire accident in electronic godown at musheerabad

musheerabad.gif

Posted: 03/18/2013 10:15 AM IST
Fire accident in electronic godown at musheerabad

fire accident in electronic godown at musheerabad

వేసవి కాలం వచ్చిందంటే  చాలు .. అగ్ని ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతాయి.  ఎక్కడ ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందో ఎవరు చెప్పాలేరు. అది పట్ట పగలు కావచ్చు, అర్థరాత్రి కావచ్చు.  ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.  ముషిరాబాద్  క్రిష్ణానగర్ లో   అర్థరాత్రి  దాటాక భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఇక్కడ  మంత్రి సునీతా  లక్ష్మారెడ్డి ఇంటి పక్కనే  ఉన్న  గజానంద ఎంటర్ ఫ్రైజెస్  గోదాములో విద్యుదాఘాతంతో  మంటలు  పెద్ద ఎత్తున  వ్యాపించాయి.  గోదాములోని  టీవీలు, ఫ్రిజెలు, కూలర్లు  వంటి  ఎలక్ట్రానిక్  పరికరాలన్నీ కాలి బూడిదయ్యాయి.  భవనం  చుట్టుపక్కల  ఏసీలకు  మంటలు  అంటుకున్నాయి.  దట్టమైన  పొగ వ్యాపించడంతో  స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలం వద్ద గుమికూడారు.  మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగినా మంటలు  అదుపుకాలేదు. మంటల  ధాటికి  గోధామ భవనం  గోడలు  నెర్రెలిచ్చి  కూలే  స్థితికి  చేరుకోవడంతో  స్థానికుల్లో  ఆందోళన నెలకొంది. అయితే ఈ సంఘటన పై  మంత్రి  సునీతా లక్ష్మారెడ్డి  వెంటనే  స్పందించి తగు చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. భారీ ఎత్తున్న ఆస్తీ నష్టం జరిగి ఉంటుందని  స్థానికులు చెబుతున్నారు.

fire accident in electronic godown at musheerabad

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp protest at gun park
Purandheswari postpones road laying ceremony ceremony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles