Ambassador of italy restrained by supreme court

ambassador of italy, supreme court of india, italian mariners, italian govt

ambassador of italy restrained by supreme court

italy-ambassador.png

Posted: 03/14/2013 02:14 PM IST
Ambassador of italy restrained by supreme court

italian-ambassadorసుప్రీంకోర్టు నోటీసులకు గౌరవమివ్వని ఇటలీ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  సుప్రీం కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని వదిలిపెట్టటానికి వీల్లేదంటూ ఇటలీ రాయబారి డానియెల్ మన్సినికి ఆదేశాలిచ్చింది.  

అటర్నీ జనరల్ జిఇ వహన్వతి ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకునివచ్చారు.  భారతదేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఇటలీ ప్రభుత్వం గౌరవించలేదని, అందుకు ప్రభుత్వం ఆవేదనను వ్యక్తపరుస్తున్నదని ఆయన సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేసారు.

కేరళ సముద్ర జలాలలో మత్స్యకారులను హత్య చేసిన ఇద్దరు ఇటాలియన్ నావికా అధికారులను ఇటలీ విదేశ రాయబారి హామీ మీదనే ఎపెక్స్ కోర్టు నిందితులను ఇటలీకి వెళ్ళటానికి అనుమతించిందని అందువలన ఆ ఇద్దరు ఇటాలియన్ నావికాధికారులకు, ఇటలీ రాయబారికి కూడా నోటీసులు పంపించమని, వాటికి సమాధానమివ్వటానికి మార్చి 18 వరకు గడువు ఇవ్వమని జస్టిస్ ఎఆర్ దవే జస్టిస్ విక్రమజీత్ సేన్ ల ధర్మాసనం ఆదేశించింది.  ఒకవేళ ఇటలీ ఉన్న ఇద్దరు నావికులకు నోటీసు ఇవ్వలేని పక్షంలో ఇటలీ రాయబారికి ఆ నోటీసులను ఇవ్వమని ధర్మాసనం తెలియజేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Both houses at center adjourned amidst uproar
60 fishermen arrested by srilankan navy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles