Si husband book in prostitution case

SI husband book in prostitution case, tamilnadu, tn crime news, nagarcoil in tamilnadu, Women sin in nagarcoil, si raiding lodge, si husband book, women si shock

SI husband book in prostitution case, tamilnadu, tn crime news, nagarcoil in tamilnadu, Women sin in nagarcoil, si raiding lodge, si husband book, women si shock

SI-husband-book-in-prostitution-case.png

Posted: 03/13/2013 03:34 PM IST
Si husband book in prostitution case

SI-husbandపోలీసులు వ్యభిచారం నిర్వహించే ఇళ్ళ పై దాడి చేయడం మామూలే. అయితే ఆ వ్యభిచారం చేసే విటులలో తమకు సంబంధించిన వారు ఉంటే అవాక్కవ్వడం ఖాయం. అలాటిం సంఘటనే ఒక్కటి తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో టూటౌన్ మహిళా పోలీసుస్టేషన్‌ పరిథిలోని ఒక లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందింది.  వెంటనే అక్కడి మహిళా ఇన్‌స్పెక్టర్ సిబ్బందిని తీసుకుని తనిఖీలకు వెళ్లారు. వ్యభిచారిణులతో పట్టుబడిన వారిని ఆ ఇన్‌స్పెక్టర్ విచారిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అక్కడ పట్టుబడిన విటులలో దాడుల్లో పాల్గొన్న మహిళా ఇన్ స్పెక్టర్ భర్త ఉండటం గమనార్హం. ఆ మగానుభావుడిని చూసి ఆమె షాక్ తిన్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక అతన్ని వదిలిపెట్టమని సైగ చేశారు. కానీ అప్పటికే విషయం అందరికి అర్థం కావడంతో మహిళా ఇన్ స్పెక్టర్ పై అధికారులు ఫోన్ చేశారంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kerala court get bail big elephant
Opposition parties commented on governor speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles