Chiranjeevi announces tourism awards

Tourism minister, Chiranjeevi, Chiranjeevi announces Tourism awards

Tourism minister Chiranjeevi announces Tourism awards

Chiranjeevi announces Tourism awards.png

Posted: 03/12/2013 09:18 PM IST
Chiranjeevi announces tourism awards

chiruకేంద్ర మంత్రిగా ఎన్నికైనప్పటి నుండి పర్యాటకం పై తనదైన ముద్ర వేసుకుంటున్నారు చిరంజీవి. నేడు ఆయన పర్యాటక శాఖ అవార్డులను ప్రకటించారు..మొత్తం 36 కేటగిరిల్లో 86 అవార్డులను ప్రకటించారు. అందులో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ అవార్డులు రావడం విశేషం. ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో గుజరాత్ లు నిలిచాయి. ఇక మిగతా విభాల్లోకి వెళితే... ఉత్తమ సాముదాయక పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తమ పౌర గుర్తింపు నిర్వాహక నగరంగా జీహెచ్‌ఎంసీ, ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్, ఉత్తమ విమానాశ్రయంగా శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉత్తమ సమ్మేళనా కేంద్రంగా హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెక్షన్ సెంటర్, మెడికల్ టూరిజంలో ఉత్తమ సేవలందించిన ఆస్పత్రిగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రి ఎంపికయ్యాయి. ఏప్రిల్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ పర్యాటక సదస్సు జరగనున్నట్లు ఆయన తెలిపారు. లైఫ్ ఆఫ్ పై సినిమా, పుస్తకానికి ప్రత్యేక జాతీయ పర్యాటక అవార్డులు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Final charge sheet to be filed by march end
Jammu and kashmir assembly ddivided on shinde remarks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles