Romance can be better headache cure than painkiller

treatment, romance , painkiller, nervous, migraine, headache

romance can be better headache cure than painkiller

headache.gif

Posted: 03/06/2013 06:34 PM IST
Romance can be better headache cure than painkiller

sex can be better headache cure than painkiller

శృంగారానికి తలనొప్పి సాకు.. ఈ కాన్సెప్ట్ మీద ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని జోకులు, కార్టూన్లు! కానీ, నిజానికి శృంగారంలో పాల్గొంటే తలనొప్పి తగ్గుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. అందునా.. పార్శ్వపునొప్పితో బాధపడే వారిలో సగానికి సగం మందిలో సెక్స్‌లో పాల్గొన్నాక కొంత మేరకు ఉపశమనం కలిగిందని, ప్రతి ఐదుగురిలో ఒకరికి పార్శ్వపునొప్పి పూర్తిగా తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ మున్‌స్టర్ (జర్మనీ) తాజా పరిశోధనలో తేలింది.  ఈ ప్రయోగంలో భాగంగా వర్సిటీ న్యూరాలజిస్టులు.. పార్శ్వపునొప్పి, క్లస్టర్ తలనొప్పితో బాధపడుతున్న 400 మంది పేషెంట్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. వారిలో 33 శాతం.. తమకు తలనొప్పి వచ్చినప్పుడు శృంగారంలో పాల్గొంటామని చెప్పారు. ఆ 33 శాతంలో.. మైగ్రెయిన్‌తో బాధపడుతున్నవారిలో 60 శాతం, క్లస్టర్ తలనొప్పి బాధితుల్లో 36 శాతం శృంగారం వల్ల తమకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Michelle obama to give women of courage award to nirbhaya
Telangana is no appadam or dosa vayalar ravi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles