Kavitha moves to scupper polavaram tenders

k kavitha, daughter of trs chief k chandrasekhar rao, president, k kavitha, kcr daughter, polavaram project, trs against, telangana people, trs party, political news, ap news..trs is against polavaram

kavitha moves to scupper polavaram tenders

kavitha.gif

Posted: 03/04/2013 03:15 PM IST
Kavitha moves to scupper polavaram tenders

kavitha moves to scupper polavaram tenders

రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం టెండర్లన్ ట్రాన్స్‌ట్రాయ్‌కే ఇచ్చేశారు. అన్ని వివాదాలను, ఇతర టెండర్ సంస్థల హెచ్చరికలను పక్కనపెట్టి ట్రాన్స్‌ట్రాయ్‌కే టెండర్లు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదముద్ర వేశారు. వెనువెంటనే ట్రాన్స్‌ట్రాయ్, పోలవరం ఇంజనీర్ల మధ్య ప్రాజెక్టు నిర్మాణ పనులపై ధవళేశ్వరంలో ఒప్పందం జరిగింది. పనులను 2016 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో పేర్కొన్న మార్గదర్శకాల ఆధారంగానే ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌ట్రాయ్ జాయింట్ వెంచర్ సంస్థ నిర్వహించాల్సి ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి హడావుడి చేస్తున్నారని, అభివృద్ధి పేరిట కిరణ్ అరాచకానికి పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. ఎన్ని టెండర్లు ఖరారు చేసినా పోలవరం నిర్మాణం జరగదని, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని కవిత స్పష్టం చేశారు. రెండు టీఎంసీల కోసం బాబ్లీపై వివాదం చేస్తున్న తెలుగుదేశం పార్టీ... పోలవరంపై ఎందుకు స్పందించరని ఆమె సూటిగా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Blast near president pranab mukherjees hotel in bangladesh
Talasani srinivas yadav is greater hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles