Talasani srinivas yadav is greater hyderabad

talasani srinivas yadav, talasani srinivas yadav is greater hyderabad tdp head, tdp, chandra babu naidu, padayatra

Talasani Srinivas Yadav is Greater Hyderabad

Talasani-srinivas.gif

Posted: 03/04/2013 03:12 PM IST
Talasani srinivas yadav is greater hyderabad

Talasani Srinivas Yadav is Greater Hyderabad

2014 ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీని  అధికారంలోకి  తేవటానికి ఆ పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు  రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది.  పార్టీని అధికారంలోకి  తేవటానికి చంద్రబాబు కష్టపడుతుంటే..  తెలుగు తమ్ముళ్లు మాత్రం  విభేదాలతో  తన్నుకుంటున్నారు.  పార్టీ నుండి కొంత నాయకులు వెళ్లిపోతున్నారు.  ఫార్టీలో ఉన్న నాయకులు  ఒకరి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా అసమ్మతి నేతలకు కౌంటర్‑గా తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్గం మీడియ ముందుకు వచ్చింది. పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని, కొందరు కావాలనే పార్టీలోకి నిన్నా... మొన్న వచ్చిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. నగర టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. నగర కమిటీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆమోదంతోనే ప్రకటించిందేనని పార్టీ నేతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavitha moves to scupper polavaram tenders
Jayaprada 2014 election in rajahmundry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles