Last budget for congress says chandrababu naidu

chandra babu naidu, railway budget, congress party

last budget for congress says chandrababu naidu

last-budget-for-congress.png

Posted: 02/27/2013 10:58 AM IST
Last budget for congress says chandrababu naidu

కాంగ్రెస్ కి ఇదే చివరి రైల్వే బడ్జెట్ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు.  గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు రైల్వే బడ్జెట్ గురించి తనదైన శైలిలో లెక్కలు చూపిస్తూ మాట్లాడుతూ, chandrababu-on-budgetరాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించటానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 మంది ఎంపీలుండీ, 10 మంది కేంద్ర మంత్రులుండీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ వుండిపోయారని, వాళ్ళ వలన ఎంత మాత్రమూ ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన వాపోయారు.  ప్రతిసారీ ఇలాగే జరుగుతోందని, ఈ సారి రైల్వే సహాయ మంత్రి కూడా మన రాష్ట్రానికి చెందిన ఎంపీయే కానీ రాష్ట్రానికి మాత్రం మొండి చెయ్యే చూపించారని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.  ఒక పక్క ఛార్జీలు పెంచలేదని చెప్తూనే మరో పక్క పరోక్షంగా వాయిస్తున్నారని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajeev pratap rudy spokesman of bjp calls hagels remarks bizarre
Fire broke in kolkata in small hours today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles