Third show room of rolls royce in hyderabad

rolls royce, hyderabad, mumbai, delhi, chandigarh, ahmedabad

third show room of rolls royce in hyderabad

rolls-royce.png

Posted: 02/21/2013 04:04 PM IST
Third show room of rolls royce in hyderabad

rolls-show-room

ఛార్లెస్ రోల్స్, హెన్రీ రోయిస్ సంయుక్తంగా స్థాపించిన రోల్స్ రాయిస్ సంస్థ మొదటి కారు 1904లో విడుదలైంది.   రోల్స్ రాయిస్ కారు అంటేనే అది ఉన్నతస్థాయి సామాజిక హోదాకి చిహ్నంగానూ, సౌకర్యానికి మారుపేరు గానూ పేరుగాంచిన కారు.  కారు కిందనే కాకుండా ముందు వెనకలలో కూడా షాక్ అబ్జార్వర్స్ ఉంటాయి కాబట్టి, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పోతున్న కారుని సడన్ బ్రేక్ వేసినా కారులో డాష్ బోర్డు మీద పెట్టిన గ్లాసులోని నీళ్ళు ఒక్క చుక్క కూడా కింద పడవని చెప్పగా విని అబ్బురపడటమే కానీ సామాన్యుడు ఆ కారు ఖరీదు వింటేనే బెంబేలెత్తుతాడు. 

భారత దేశంలో ఇంతవరకూ ఢిల్లీ ముంబాయి నగరాల్లోనే ఉన్న రోల్స రాయిస్ కారు షోరూమ్ ఈరోజు హైద్రాబాద్ లో ప్రారంభమైంది. 

ప్రస్తుతం హైద్రాబాద్ లో కున్ మోటరన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి రెండు మోడల్స్ ని ప్రదర్శనలో పెట్టారు.  అందులో ఒకటి నల్లరంగు మోడల్ మరొకటి తెల్లరంగు.  వాటి ధరలు వరుసగా 8 కోట్లు, 6 కోట్లు అని చెప్పారు.  దీని తర్వాత చందీఘడ్, అహ్మదాబాద్ లలోనూ షోం రూంలను నెలకొల్పి ఆ తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రలకు వ్యాపారాన్ని వ్యాపింపజేస్తామంటున్నారు కంపెనీ ప్రతినిధులు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Road workers crushed to death by vehicle
Commotion at public opinion on elec charges hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles