Lovers fire on parks closed

parks closed, hyderabad city police, lovers, valentines day, vishwa hindu parishad, bajarangdal warning

lovers fire on parks closed. parks closed hyderabad city police lovers valentines day

lovers-fire.gif

Posted: 02/14/2013 12:40 PM IST
Lovers fire on parks closed

lovers fire on parks closed

ప్రేమికుల దినోత్సవం  సందర్భంగా  నగరంలో  పార్కుల  మూసివేతపై  ఏఐఎస్ఎఫ్  ఆందోళనకు  దిగింది.  ఇందిరాపార్కు వద్ద ఏఐఎస్ఎఫ్  కార్యకర్తలు నిరసన చేపట్టారు.  దీంతో  పోలీసులు  పలువురుని  అదుపులోకి తీసుకొని  సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు.  వీహెచ్ పీ, భజరంగ్ ధల్  , హెచ్చరికల నేపథ్యంలో  నగరంలోని  అన్ని పార్కులు  మూసివేయాలని  జీహేచ్ ఎంసీ  అధికారులను పోలీసులు ఆదేశించారు.  ప్రేమికుల రోజు సందర్భంగా  నగరంలోని పార్కులను  మూసివేయటంతో   ప్రేమ జంటలు  ప్రేమ కోసం పరితపిస్తున్నాయి.  అయితే  ప్రేమ జంటలు కనిపిస్తే  కౌన్సెలింగ్ తోపాటు  పెళ్లిళ్లు చేస్తామని  కొన్ని పార్టీ హెచ్చరికలు జారీ చేశాయి.  అయితే సాయంత్రం  వరకు పార్కులను మూసివేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. 

lovers fire on parks closed

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One billion rising on valentines day against abuse
Nellore bandh today in protest to serial murders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles