Nellore bandh today in protest to serial murders

nellore bandh today, serial murders, nellore district

nellore bandh today in protest to serial murders.tudent organisations staged a protest in the Nellore town today against the serial Murders.They called for bandh today

nellore-bandh.gif

Posted: 02/14/2013 12:32 PM IST
Nellore bandh today in protest to serial murders

nellore bandh today in protest to serial murders

నెల్లూరు నగర్  బంద్ కు విద్యాసంస్థలు  పిలుపునిచ్చాయి. నెల్లూరు జిల్లాలోని హరినాథపురంలో జరిగిన జంట హత్యలకు నిరసనగా విద్యా సంఘాలు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. విద్యార్థులు దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిందితులను ఉరితీయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lovers fire on parks closed
Married man arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles