Petrol diesel prices to be hiked again

petrol, diesel prices to be hiked again, rupee, petrol, indian oil corporation, diesel price, diesel

petrol, diesel prices to be hiked again. The common man will have to pay more for fuel prices as the state-owned oil firms have decided to increase petrol prices by Re 1 a litre and diesel prices by 50 paise a litre.

petrol.gif

Posted: 02/13/2013 05:39 PM IST
Petrol diesel prices to be hiked again

petrol, diesel prices to be hiked again

సామాన్యుడికి అందుబాటులేని  విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.  సంపాదన  చూస్తే భూమిపైనే ఉంటుంది.  నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఆకాశంలో ఉంటున్నాయి.  కరెంటు చార్జీలు పెంపు,  బస్సు చార్జీలు పెంపు,  రైల్వే చార్జీలు పెంపు, పెట్లోల్, డిజిల్ ధరల పెంపుతో  సామాన్యుడు నలిగిపోతున్న సమయంలో  మరోసారి  పెట్రో ధరలు పెరిగే  అవకాశమున్నట్లు  తెలుస్తోంది.  అదీ కూడా ఈ వారంలో పెరిగే అవకాశాలు  ఎక్కువుగా కనిపిస్తున్నాయి.   పెట్రోలు  ధర లీటరకు ఒక రూపాయి , డీజిల్ ధర లీటరుకు 50 పైసలు  పెరిగే  అవకాశం ఉన్నట్లు  భావిస్తున్నారు.  గత నెల 17నే  పెట్రో  ధరలను  సవరించిన  విషయం  తెలిసిందే. అయితే  అప్పుడు పెట్రోల్ ధరను  29 పైసలు తగ్గించి  డీజిల్ ధర 50 పైసలు  పెంచారు.  ఈ ధరల పెంపుతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.   ఆధార్ కార్డు ఉంటేనే పెట్రోలు, డీజిల్ దొరుకుందనే కండిషన్ మన ప్రభుత్వ పెడుతుందేమో చూడాలి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vhp bajrang dal warn against valentine day
Failure to raping girls to cut nose  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles