Failure to raping girls to cut nose

failure to raping girls to cut nose, nose cut, failure to rape, kishangang, bihar, kishangan, kishanganj district of bihar on sunday

failure to raping girls to cut nose.Kishanganj district of Bihar on Sunday, having failed to rape a young girl’s nose was cut. Pramod Kumar Sharma Dbockr villagers accused man has surrendered to police. Kishanganj event of Hospital Road Gandhi Nagar

failure-to-raping.gif

Posted: 02/13/2013 05:29 PM IST
Failure to raping girls to cut nose

failure to raping girls to cut nose

రేపు భలే మంచి రోజు. మనకు కాదులేండీ? ఓన్లీ ప్రేమికులకు మాత్రమే.  ప్రేమా ఎంత మధురం .. ప్రియురాలు అంత కఠినం అని ఒక సినిమా కవి రాశాడు.   కానీ ఇప్పుడు  మాత్రం  ప్రేమా అంత చేదు  .. ప్రియుడు అంత శాడిస్టు అని అమ్మాయిలు పాటలు పాడుకుంటున్నారు.  ఇప్పటి వరకు  అమ్మాయిలపై యాసిడ్ పోసే వారి చూశాం.  ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను చంపిన  ప్రియురాలిన చూశాం.  ప్రేమ కోసం ప్రాణాలార్పిస్తామని  ప్రేమికులు చెబుతుంటారు. ఇప్పుడు  ఒక మాజీ ప్రియుడు  తన ప్రియురాలిపై  అత్యాచారానికి విఫలయత్నం చేసి  చివరకు  ఆమె  ముక్కు  కోశాడు.  గతంలో అతన్ని ప్రేమించిన నేరానికి  ఆమె అతను శిక్ష వేశాడు.  బీహార్ లోని  కిషన్ గంజ్ జిల్లాలో  ఈ సంఘటన జరిగింది.  యువతి ఒక్కత్తే  ఇంట్లో  ఉండడాన్ని   గమనించిన   ప్రియుడు  ఆమెను అత్యాచారం  చేసేందుకు  యత్నించాడు.  తీవ్రస్థాయిలో  ప్రతిఘటన  ఎదురవడంతో పదునైన ఆయుధంతో  ముక్కు  కోసేశాడు.  వాస్తవానికి  ఆ ప్రేమికులు  ఇద్దరు బంధువులే.   వీరి ప్రేమలో  కూడ పెద్దలే శత్రువులుగా ఉన్నారు. అంటే  వీరి ప్రేమను  వారి పెద్దలు అంగీకరించలేదు.  అందుకే మాజీ ప్రియుడిగా వెళ్లి..తన ప్రియురాలి ముక్కు కోశాడు.  ప్రియురాలికి ముక్కు పోయింది.  ప్రియుడికి జైలు సుఖం దొరికింది. వీరి ఎవరిది తప్పు ? ప్రేమదా?  ఇంట్లో పెద్దలదా? లేక వీరిద్దరు ప్రేమించుకోవటమే పెద్ద తప్పా?  తప్పు ఎవరిదైన శిక్ష మాత్రం ఇద్దరు అనుభవిస్తున్నారు. సుఖంగా జీవించాల్సిన ప్రేమికులు  విషాదంతో జీవిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petrol diesel prices to be hiked again
Rocket the parrot speaks three languages  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles