Return his body no other demands from govt afzal guru family

afzal guru, afzal hanging, afzal family, afzal body, mohammad afzal guru

return his body, no other demands from govt: afzal guru family. The family of Parliament attack convict Mohammad Afzal Guru today said their only demand was that the Centre return his body to enable them to give him a proper burial

afzal-guru-family.gif

Posted: 02/12/2013 05:11 PM IST
Return his body no other demands from govt afzal guru family

return his body, no other demands from govt: afzal guru family

భారత పార్లమెంట్ దాడి కేసులో దోషి అప్జల్ గురు ఉరితీత విషయంపై కేంద్రం పంపిన లేఖ రెండు రోజుల తర్వాతే అంటే సోమవారం ఉదయం అఫ్జల్ కుటుంబానికి చేరింది. అఫ్జల్ గురు ఉరి శిక్ష అమలుపై అతని కుటుంబానికి సమాచారమిస్తూ కేంద్ర హోంశాఖ ఓ లేఖను అఫ్జల్ కుటుంబానికి పంపించింది.  వాస్తవానికి అఫ్జల్‌ను శనివారం ఉదయం తీహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. అఫ్జల్ ఉరితీత విషయం అస్సలు మాకు తెలియదని, కేంద్రం లేఖ ద్వారా సమాచారం అందజేయలేదని అతని కుటుంబీకులు వాపోయారు.

return his body, no other demands from govt: afzal guru family

అప్జల్ గురు ఉరితీతను అధికారులు స్పీడ్ పోస్ట్ చేసినా, అతని కుటుంబానికి అది సోమవారమే చేరడం గమనార్హం.  అయితే అప్జల్  గురు బాడీని తమకు అప్పగించాలని  అతని కుటుంబసభ్యులు  ప్రభుత్వాన్ని  కోరుతున్నారు.  అప్జల్  బాడీని అప్పగిస్తే  అతని అంత్యక్రియలు  సరైన  రీతిలో  నిర్వహిస్తామని, అదొక్కటే తమ డిమాండని  వారు  పేర్కొన్నారు.  ఈ మేరకు  అతని కుటుంబం  తీహార్ జైలు అధికారులకు లేఖ రాసిందని  అప్జల్ బంధువు యాసిన్ పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu completes two thousand kilometers
Devegowda undertakes padayatra for cauvery water  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles