Cnadrababu comments on bro anil

chandrababu, brother anil,

cnadrababu comments on bro anil.

cnadrababu comments on bro anil.png

Posted: 02/10/2013 05:36 PM IST
Cnadrababu comments on bro anil

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పాదయాత్ర చేస్తున్న షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ విమర్శల దాడి పెంచాడు. .వై.ఎస్.అల్లుడు బ్రదర్ అనీల్ కు భక్తి లేదని, ఆయనది అంతా అవినీతి సంపాదనేనని, ఆయన చేసేవన్నీ దొంగ ప్రార్ధనలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.అనిల్ దొంగ అంటూ భక్తి ముసుగులో సమాజాన్ని మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపి నేతలతో టిడిపినే తమపై ఆరోపణలు చేయించిందన్న విమర్శలను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ చేసిన మరుసటి రోజే స్వయంగా చంద్రబాబే బ్రదర్ అనిల్ పై విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇన్ని రోజులు జగన్, వైయస్సార్ కాంగ్రెస్ నేతల పై విరుచుకుపడిన చంద్రబాబు ఇప్పడు జగన్ కుటుంబం పైనా విమర్శలు చేస్తున్నాడు. మరి మొన్న చంద్రబాబు కూడా క్రిస్టియన్ల సమక్షంలో ప్రార్థనలు చేశాడు. మరి ఆయన అన్ని మతాలను గౌరవించే వాడినని చెప్పుకోవడానికి వారితో ప్రార్థనలు చేశారా ? లేక ఓట్ల కోసం ఆయన కూడా దొంగ ప్రార్థనలు చేశాడా ? ఏ విషయం అయినా ఆ రెండు పార్టీలే తేల్చుకోవాలని పలువురు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cong leader mallu ravi discusses to peddireddy
Drugs smuglar arrest in shamshabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles