Drugs smuglar arrest in shamshabad

hyderabad, shamshabad airport, drugs mafia, 5 crores value of cocaine, 4 kilos, chennai accused arrest, name rasheed, police case, political leaders, police bosses, interference

hyderabad, shamshabad airport, drugs mafia, 5 crores value of cocaine, 4 kilos, chennai accused arrest, name rasheed, police case, political leaders, police bosses, interference

drugs-smuglar-arrest-in-shamshabad-airport.png

Posted: 02/10/2013 05:22 PM IST
Drugs smuglar arrest in shamshabad

drugs-smuglarనగరంలో పోలీసులు ఎంత కట్టడి చేసినా, డ్రగ్స్ మాఫియాకు మాత్రం అడ్డుకట్టవేయ లేకోపోతున్నారు. తాజాగా ఇవాళ  హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ వెళ్తున్న ప్రయాణీకుడి నుంచి కస్టమ్స్ అధికారులు భారీగా మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన రషీద్ మలేషియన్ ఎయిర్లైన్స్లో బ్యాంకాంక్ వెళుతుతూ నాలుగు కిలోల కొకైన్ను తీసుకువెళుతుండగా పట్టుకున్నారు. ఈ కొకైన్ విలువ 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రషీద్ గతంలో కూడా మాదకద్రవ్యాలు తరలిస్తూ అధికారులకు దొరికాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cnadrababu comments on bro anil
Owasi siblings in for another shock from congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles