Sharmila challenges tdp claim

YS Sharmila, Gali Muddukrishnama Naidu, Sharmila challenges TDP, YSR Congress leader Sharmila, N. Chandrababu Naidu.,

She challenged the TPD legislator Gali Muddukrishnama Naidu claim that she did not undergo knee surgery and said she was prepared to touch his feet if his contention was correct. Would he do the same if proved that she had indeed undergone a surgery

Sharmila challenges TDP claim.png

Posted: 02/09/2013 01:27 PM IST
Sharmila challenges tdp claim

Sharmilaవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ కాలు ఆపరేషన్ పై గాలి ముద్దు ముద్దుకృష్ణమ నాయుడు చేసిన వ్యాఖ్యల పై షర్మిల సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో ఆమె మాట్లాడుతూ.... తన కాలికి శస్త్రచికిత్స జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరూపిస్తే తాను వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతానని, శస్త్రచికిత్స జరిగిందని తాను నిరూపిస్తే వాళ్లు తన కాళ్లు పట్టుకోవాలని ఆమె సవాల్ చేశారు. బిడ్డ వయస్సున్న తనపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. తన మోకాలి గాయంపై కూడా తెలుగుదేశం రాజకీయం చేస్తోందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్ర బూటకమని, ఫ్యాన్లు నెత్తిన పెట్టుకుని చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే కాదు, ప్రతిపక్ష నేతగా కూడా పనికి రారని ఆమె అన్నారు.  మరి షర్మిళ వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajapaksa visits tirumala
Afzal guru hanged in tihar jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles