Afzal guru hanged in tihar jail

Afzal Guru hanging, Parliament Attack,Tihar, Ajmal Kasab,Afzal terrorism,punishment,execution, politics, clemency petition.

He was awarded death sentence by a Delhi court on December 18, 2002 after being convicted of conspiracy to attack Parliament in December 2001

Afzal Guru hanged in Tihar jail.png

Posted: 02/09/2013 09:31 AM IST
Afzal guru hanged in tihar jail

afzal-guru

2001 డిసెంబర్ 13న పార్లమెంటు పై ఉద్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అఫ్జల్ గురు ను ఈరోజు ఉదయం 5.30 నిమిషాలకు ఉరి తీశారు. 2004లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. కానీ 2006లో అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకోవడంతో ఉరిశిక్ష నిలిచిపోయింది. గత నెలలోనే అఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలుకు కేంద్ర హోం శాఖ సిఫారసు చేసింది. అఫ్జల్‌గురు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో తీహార్ జైలు అధికారులు అఫ్జల్ గురును ఉరితీశారు. శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్‌గురును తీహార్ జైలుకు తీసుకువచ్చారు. మరికొంత సేపట్లో ఉరిశిక్ష అమలుపై కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మూ కాశ్మీర్ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్ విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila challenges tdp claim
Hero srihari joins ysrcp after meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles