T ngo leader swamy goud safe

T-NGO leader Swamy Goud, NGOs Association leader Swamy Goud, Telangana Rashtra Samithi leader, MLC Swamy Goud,

T-NGO leader Swamy Goud, NGOs Association leader Swamy Goud, Telangana Rashtra Samithi leader, MLC Swamy Goud,

T-NGO leader Swamy Goud safe.png

Posted: 02/08/2013 09:21 AM IST
T ngo leader swamy goud safe

swamy-goudమాజీ టీఎన్జీఓ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు అయిన స్వామిగౌడ్ ఉత్తర తెలంగాణ నియోజక వర్గంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈయన అభ్యర్థిత్వానికి బీజేపీతో సహా మద్దతు ఉంది. కానీ ఇటీవలే ఈయన పై నాంపల్లి కోర్టులో ఛార్జీషీట్ దాఖలైంది.ఎన్.జి.ఓల గృహ నిర్మాణ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాగా సహకార శాఖ అదికారులు విచారించి నివేదిక తయారు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు పెట్టారు. హైకోర్టుకు పోలీసులు ఈ విషయం తెలిపారు.స్వామిగౌడ్ పై కేసులు ఉన్నందున ఆయనను అనర్హుడిని చేయాలని ఎన్నికల అధికారికి స్వతంత్ర అభ్యర్ధి కె.చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. స్వామిగౌడ్‌పై కేసులు ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని ఆయన కోరారు. అయితే ఎన్నికల సమయానికి శిక్ష పడితే పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడేమో కానీ, అప్పటి వరకు శిక్ష పడకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి స్వామిగౌడ్ కి నిశ్చింతగా పోటీ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi will not give telangana
Dharmana prasad rao attends official meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles