Sonia gandhi will not give telangana

telangana, sonia gandhi,Telangana MP Balram Naik, kiran kumar reddy, andhra pradesh, congress, MP Balram Naik, Union Central Minister Balram Naik

Sonia Gandhi will Not Give Telangana.

Sonia Gandhi will Not Give Telangana.png

Posted: 02/08/2013 09:32 AM IST
Sonia gandhi will not give telangana

minister-balaram-nayakతెలంగాణ కాంగ్రెస్ పాంత్రానికి చెందిన ఎంఫీ బలరాం నాయక్ తెలంగాణ పై ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ మధ్యనే కేంద్రమంత్రి అయిన బలరాం నాయక్ కొద్ది రోజుల క్రితం తెలంగాణ రావడం ఖాయం అయిపోయిందని అన్నారు. కానీ తాజాగా మాట మార్చి కాంగ్రెస్ అధినేత్రి ఎప్పడైనా 2014 లోపు తెలంగాణ ఇస్తుందని అన్నారా ? ఆమె ఎప్పుడు తెలంగాణ ఇస్తారని ఎక్కడ అనలేదని అన్నారు. అంటే కమిటీలు, చర్చల తరువాత ప్రకటన చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దల మాటల్లో ఏ మాత్రం నిజం లేదని, తెలంగాణ ప్రజలను మధ్యపెట్టడానికే ఇంత హడావుడి చేస్తున్నారని,  ఇంత వరకు కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, 2014 వరకు తెలంగాణ ఇవ్వద్దనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బలరాం నాయక్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక తెలంగాణ ఎంపీ అయి ఉండి ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు తెలంగాణ వాదులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World largest prime number
T ngo leader swamy goud safe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles