Unknown persons attack actress kushboo house

Actress Kushboo, Khushboo, M.K. Stalin , DMK, DMK leader, DMK heir apparent,DMK party chief, Karunanidhi,

Actor-turned-politician Khushboo faced the ire of supporters of DMK heir apparent M.K. Stalin on Thursday as they held protests outside her residence over her statement on the next party chief.

unknown persons attack Actress Kushboo house.png

Posted: 02/07/2013 03:34 PM IST
Unknown persons attack actress kushboo house

Kushbooప్రముఖ నటి, రాజకీయనాయకురాలు అయిన ఖుష్బు ఇంటి పై ఎవరో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కుష్బు ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. చెన్నై వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనతో అక్కడి వారు బెంబేలెత్తారు. అయితే చెన్నై వర్గాల సమాచారం ప్రకారం ఈమె ఇంటి పై డి.ఎమ్.కె. పార్టీకి చెందిన వారే దాడి చేసి ఉంటారని అంటున్నారు. ఆమధ్యన డీ.ఎమ్.కె. అధినేత కరుణానిధి తమ పార్టీ అధినేతగా స్టాలిన్ ని ప్రకటించారు. అయితే దీని పై కరుణానిధి పెద్ద కుమారుడు అళిగిరి నిరసన వ్యక్తం చేస్తూ, గొడవలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న నటి కుష్బు కరుణానిధి వారసుడుగా,పార్టీ అధ్యక్షుడిగా, స్టాలిన్ లేదా మరెవరెవరైనా కావచ్చని వాఖ్యానించారు. దీంతో అళిగిరి మద్దతు దారులు ఈమె ఇంటి పై దాడి చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చెన్నై జనాలు మాత్రం కుష్బు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇలానే ఉంటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles