Governer cancels his ou visit

narasimhan, osmania university, 79th convocation, telangana, osmania students,

Governer and chancellor Narasimhan has cancelled his Osmania University visit. He should has to attend 79th convocation of Osmania University

governer cancels his ou visit.png

Posted: 02/07/2013 01:07 PM IST
Governer cancels his ou visit

ou-campus-narasimhan

ఉస్మానియా యూనివర్శిటీలో నేడు జరగనున్న 79వ స్నాతకోత్సవానికి గవర్నర్ ని నరసింహన్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ వస్తే అడ్డకుంటామని తెలంగాణ విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. ఒకవేళ ఆయన క్యాంపస్ లో అడుగుపెడితే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరిక నేపథ్యంలో భారీ బలగాలను మోహరించారు. కానీ చివరి నిమిషములో భద్రత దృష్ట్యా తన పర్యటనను గవర్నర్ రద్దు చేసి, ఆయన స్థానంలో గోవర్దన్ మెహతాను ముఖ్య అతిథిగా పంపించారు. ఇక నిఘా విభాగం సూచన మేరకు ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.  ప్రగతిశీల విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) గురువారం ఓయు బంద్‌కు పిలుపునిచ్చింది. మొత్తానికి గవర్నర్ పర్యటన రద్దవటంతో ఓయూలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unknown persons attack actress kushboo house
Five indians charged with credit card fraud in us  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles