Nara lokesh targets sakshi

Lokesh hot tweets on Sakshi, TDP, Chandrababu Naidu, Lokesh, Twitter comments, Twitter, AP Politics, AP Today, TDP, Chandrababu naidu, lokesh, CBN, chandrababu, babu, telugu desham party, telugu desham, balakrishna, ntr, nandamuri, balayya, nara,

Nara lokesh targets Sakshi.png

Posted: 02/06/2013 04:44 PM IST
Nara lokesh targets sakshi

lokeshటిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలకు విస్తృత ప్రచారం వచ్చింది. జస్టిస్ రమణ కేసులో సుప్రీం కోర్టు బెంచి జగన్ పత్రిక సాక్షిని తప్పుబట్టడాన్ని లోకేశ్ పరోక్షంగా పేర్కొంటూ 'వేధించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, బురద చల్లడానికి సాక్షిని ఒక సాధనంగా వాడుకొంటున్నారని తన తీర్పులో సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని,అంటూ సాక్షీ మీ తర్వాతి వ్యాసం సుప్రీం కోర్టు బెంచి పైనేనా' అని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ కోర్టులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే తరహాలో లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gangrape victim father requested
Sharmila padayatra volume two  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles