Gone counter on kavitha comments

sharmila, gone prakash rao, k chandrasekha rao, kavitha, telangana

Former RTC chairman Gone Prakash Rao lashed out at TRS chief K Chandrasekhar Rao on Wednesday

gone counter on kavitha comments.png

Posted: 02/06/2013 01:36 PM IST
Gone counter on kavitha comments

gone-prakeshరాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణ విషయమే. అవి రాజకీయాల పరంగా అయితే ఫర్వాలేదు కానీ, వ్యక్తిగత విషయాల మీద కూడా చేసుకుంటే మాట మాట పెరగడం ఖాయం. ఇప్పుడు తెలంగాన  జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ఆయన చెల్లి షర్మిళ చేస్తున్న యాత్ర పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోనె ప్రకాష్ రావు కవిత మాటలకు కౌంటర్ ఇచ్చాడు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాలికి దెబ్బ తగలలేదంటూ, ఆపరేషన్ జరగలేదంటూ కవిత అంటే...  రెండువేల తొమ్మిదిలో కెసిఆర్ దొంగ దీక్ష చేశారని,దానికి సంబందించిన వివరాలు అన్ని తనవద్ద ఉన్నాయని,అలాంటి వారు షర్మిలపై ఆరోఫణలు చేయడం ఏమిటని ధ్వజమెత్తారు.కెసిఆర్ బండారం బయటపెడతానని, నిమ్స్ వైద్య పరీక్షల వివరాలు కవితకు పంపుతానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎంత రాజకీయ శత్రువులు అయినా ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila padayatra volume two
Cbi file chargesheet jagan case names two more  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles