Chintalapudi maddala rajesh met jagan

Maddala Rajesh, Chintalapudi Congress MLA, Y S Jaganmohan Reddy, Chanchalguda jail,

Congress MLA from Chintalapudi Maddala Rajesh met YSR Congress chief Y S Jaganmohan Reddy in the Chanchalguda jail on Tuesday

Chintalapudi Maddala Rajesh met jagan.png

Posted: 02/05/2013 05:00 PM IST
Chintalapudi maddala rajesh met jagan

mla-rajeshకాంగ్రెస్ పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్ అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని  మంగళవారం ములాఖత్ సమయంలో కలుసుకున్నారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈయన వైఎస్సార్ సీపీలో చేరే విషయమై జగన్‌తో చర్చించినట్లు తెలుస్తుంది. వైయస్సార్ సీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈయన పలుమార్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, జగన్‌ను కలిశారు. అయితే జగన్ సూచన మేరకు ఆయన ఇవాళో రేపో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మద్దాల రాజేష్ పేరు బొత్స బహిష్కరించిన ఎమ్మెల్యేల పేర్లలో ఒకటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavita fire on jagan party
Congress high command call governor narasimhan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles