Sonia feed back from rosaiah

kiran kumar reddy, rosaiah, telangana, sonia gandhi, ys rajasekhar reddy

CM Kiran Kumar Reddy met AICC president Sonia Gandhi, President Pranab Mukherjee and Central Minister Ghulam Nabi Azad

sonia feed back from rosaiah.png

Posted: 02/04/2013 06:31 PM IST
Sonia feed back from rosaiah

roshiahమళ్ళీ హస్తినలో తెలంగాణ పై సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయా ? అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నేడు ఉదయం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలతో సమావేశం అయిన తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపారు. కిరణ్ కుమార్ రెడ్డి చర్చల్లో బిజీగా ఉంటే, మరో ప్రక్క తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా కాగా కిరణ్ ఆయా ప్రముఖులను కలిసి వెళ్లిన వెంటనే రోశయ్య కూడా సోనియాగాందీ, రాష్ట్రపతి ప్రణబ్ తదితరులను కలవడం ఆసక్తికరంగా ఉంది. దీంతో తెలంగాణపైనే కిరణ్ తో పాటు రోశయ్య అభిప్రాయాలను కూడా అదిష్టానం తెలుసుకుంటున్నదన్న ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ కూడా డిల్లీలోనే మకాం వేశారు.మరో ప్రక్క కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీతో సమావేశం అయ్యారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై సీరియస్ గా ఆలోచిస్తుందనే చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana heat andhra cm meets sonia
Asaduddin owaisis bail petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles