Sharmila padayatra restart

sharmila, padayatra restarting, ysr congress party, rangareddy district, turkayamjiyal, ys jaganmohanreddy, chenchelguda jail, vasireddy padma, idupulapaya, ichapuram

sharmila, padayatra restarting, ysr congress party, rangareddy district, turkayamjiyal, ys jaganmohanreddy, chenchelguda jail, vasireddy padma, idupulapaya, ichapuram

sharmila padayatra restart.png

Posted: 01/30/2013 09:43 PM IST
Sharmila padayatra restart

sharmilaదివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిళ తన అన్న జైలుకు వెళ్లడంతో ఆగిన ఓదార్పు యాత్రకు బదులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా ‘మరో ప్రజా ప్రస్థానం ’ పేరిట పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో షర్మిళ కాలుకు గాయం కావడంతో యాత్రకు బ్రేకు పడింది. కాలుకు శస్ర్త చికిత్స చేయించుకున్న షర్మిళ మళ్లీ కోలుకొని తిరిగి వచ్చే నెల 6వ తారీఖు నుండి పాదయాత్రను మొదలు పెట్టడానికి సన్నద్ధం అవుతుంది. పూర్తిగా కోలుకున్న ఆమె పాదయాత్రను ఎక్కడ ఆపారో అక్కడి నుండే కొనసాగించనున్నారు. వచ్చే నెల 6వ తేదీ నుండి రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ నుండి ఆమె యాత్ర ప్రారంభం అవుతుంది. షర్మిళ పాదయాత్ర తిరిగి ప్రారంభించనుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T congress mps back step toresignation
Kodandaram on cm cases on telangana leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles