Minister ram reddy venkat reddy faces bribery allegations

minister ram reddy venkat reddy , ram reddy venkat reddy, sri chaitanya techno schools management, minister ram reddy venkat reddy in high court, sri chaitanya techno school 35 lakhs bribe case

Minister Ram Reddy Venkat Reddy faces bribery allegations

Sri Chaitanya Techno Schools.gif

Posted: 01/30/2013 04:07 PM IST
Minister ram reddy venkat reddy faces bribery allegations

Minister Ram Reddy Venkat Reddy faces bribery allegations

ఉద్యాన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. మంత్రికి 35 లక్షల రూపాయలు ముట్టజెప్పామని ఖమ్మం జిల్లా ఏన్కూరులోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం హైకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీచైతన్య టెక్నో స్కూల్ కరస్పాండెంట్ గుగులోత్ చిన్నా, ప్రధానోపాధ్యాయుడు వి. రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. తన స్కూల్‌ సజావుగా నడిచేలా చూసేందుకు మంత్రికి 35 లక్షల లంచం ఇచ్చినట్లు గుగులోత్ చిన్నా న్యాయస్థానం ఎదుట వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఖమ్మంలో రక్షణ లేకుండా పోయిందని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని వరంగల్ ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 4లోపు డీఎస్పీ స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి అనంతరం 15 రోజుల్లోపు నివేదిక అందచేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shinde refuses to give any deadline on telangana
Trs mla harish rao fire on madhu yashki  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles