Mahatma gandhi death anniversary

Mahatma Gandhi death anniversary, 65th death anniversary, tamilnadu students, bl rajesh,

Mahatma Gandhi death anniversary

Mahatma Gandhi0.gif

Posted: 01/30/2013 11:16 AM IST
Mahatma gandhi death anniversary

Mahatma Gandhi death anniversary

మహాత్మా గాంధీని, ఆయన సిద్ధాంతాన్ని ప్రజలలో వ్యాప్తి చేసేందుకు తమిళనాడుకు చెందిన బిఎల్ రాజేష్ ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వినూత్న రికార్డుకోసం పలు ప్రాంతాల్లో 12 పాఠశాలలకు చెందిన ఎల్‌కెజి నుండి 10వ తరగతి చదువుతున్న 1015 మంది విద్యార్థులకు 138 క్షురకులతో కేవలం 40 నిమిషాలల్లో వారికి శిరోముండనం చేయించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ లేని విధంగా చూసిన స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు బుక్‌ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన బాబూ వివేక్ రాజా ప్రతినిధులు హర్షం వ్యక్తపరిచారు. గాంధీ మహాత్మునికి నడకంటే ఎంతో ఇష్టం కావడంతో ఆ నడక ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చనే ఉద్దేశంతో ప్రజలకు కనువిప్పు చేసే విధంగా చెన్నైలోని వివేకానంద రోడ్డునుండి మెరీనా బీచ్ వరకు గాంధీ వేషధారణలతో ఈ విద్యార్థులతో పాదయాత్ర నిర్వహిస్తామని రాజేష్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆసియా బుక్‌ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా పరిశీలించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు నివేదికను పంపనున్నట్టు తెలిసింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని గుమ్మిడిపూండి చెందిన బిఎల్ రాజేష్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయన్ని పలువురు అభినందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Abvp students attack ministers quarters demanding telangana
Jayalalitha interest over viswaroopam movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles