Abvp students attack ministers quarters demanding telangana

ABVP students attack Ministers quarters, demanding Telangana, abvp students attack ministers , telangana ministers, resignation, abvp stage protest at minister, t-activists

ABVP students attack Ministers quarters demanding Telangana

ABVP students attack.gif

Posted: 01/30/2013 11:21 AM IST
Abvp students attack ministers quarters demanding telangana

ABVP students attack Ministers quarters demanding Telangana

ప్రత్యేక తెలంగాణ  కోసం  రాష్ట్రంలో ఉద్యమలు జరుగుతున్నాయి.   రాష్ట్ర రాజకీయ నాయకుల మద్య మాటల యుద్దం  జరుగుతుంది.  అయితే  తెలంగాణ విద్యార్థుల సంఘాలు,  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పై ఒత్తిడి పెంచుతున్నారు.  సమరదీక్షలో జరిగిన చర్చల్లో  రాజకీయ నాయకులు  రాజీనామాలు చేయాలని  తెలంగాణ నాయకులు అనుకున్నారు.  మంత్రులు  రాజీనామా చేస్తేనే  తెలంగాణ వస్తుందని  తెలంగాణ వాదులు భావించటంతో  ఇప్పుడు  విద్యార్థులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు  ఇళ్లలను ముట్టడించారు.  బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ఏబీవీపీ విద్యార్థి సంఘం ముట్టడించింది. తెలంగాణ కు మద్దతుగా మంత్రులు రాజీనామాలు చేయాలని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పలువురు ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Criminal case registered against kcr for inflammatory speech
Mahatma gandhi death anniversary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles