Ou students agitation on telangana issue

ou students agitation, telangana issue, telangana dispute, ou jac, ou student jac, telanga political jac, kodandaram, ktr, kcr, congress govt, kiran kumar reddy, cm,

ou students agitation on telangana issue

3.gif

Posted: 01/27/2013 01:31 PM IST
Ou students agitation on telangana issue

o

       తెలంగాణ అంశం మరోమారు ఓయూ విద్యార్థిలోకాన్ని పోరుబాట పట్టించింది. ఫలితంగా ఈ ఉదయం నుంచీ ఉస్మానియా యూనివర్సిటి (ఓయూ)లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమరదీక్షకు సంఘీభావంగా ఓయూ నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి ర్యాలీగా బయల్దేరిన విద్యార్ధులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడికి పాల్పడినట్టు తెలుస్తొంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించినట్టు సమాచారం. యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో సైతం ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించి పహారా కాస్తున్నారు. బందోబస్తుకోసం మరిన్ని బలగాలు సున్నిత ప్రాంతాలకు రప్పిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ugly comments on facebook
Kavitha comment on undavalli arun kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles