Jc diwakar reddy comment on telangana issue

jc diwakar reddy, jc diwakar comments on telangana, senior congress leader jc diwakar reddy, andhra pradesh, telangana, jc, high command, congress party, sonia gandhi, shinde,

jc diwakar reddy comment on telangana issue

jc diwakar reddy.gif

Posted: 01/24/2013 03:28 PM IST
Jc diwakar reddy comment on telangana issue

jc diwakar reddy comment on telangana issue

తెలంగాణ సమస్య పై కేంద్ర మంత్రి  గులాం నబీ ఆజాద్ చేసిన  ప్రకటన తరువాత  సీమాంద్ర నేతలు  కొత్త ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అనేది దేశ సమైక్యత, రాజకీయ పరిస్థితులతో ముడిపడిన అంశమని ఆయన వ్యాఖ్యానించారు. హైకమాండ్ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయాన్ని వాయిదా వేసిందని దివాకర్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర నేతల లాబీయింగ్‑తో హైకమాండ్ ప్రభావితం అయిందనటం సరికాదన్నారు. అసలు తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏనాడైనా చెప్పిందా అని జేసీ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp organises dharna fast against shinde hindu terror remarks
Bangalore court summons akbar owaisi on feb 23  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles