Gang rape in hyderabad

gang rape in hyderabad, hyderabad, andhra pradesh, gang rape, delhi gang rape, amberpet gang rape, ladies, girls, rapecases, hyd police

gang rape in hyderabad

9.gif

Posted: 01/13/2013 02:55 PM IST
Gang rape in hyderabad

ga

      ఢిల్లీ గ్యాంగ్ రేప్ లగాయితూ దేశంలో గ్యాంగ్ రేప్ లు ఎక్కువైపోయాయ్. మనుషుల్లో పరివర్తన వచ్చి స్త్రీలను గౌరవించటం మానేసి దుర్మార్గులు, కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా రాష్ట్రరాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  వివాహితపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడిన అంబర్ పేట దుర్గానగర్ లో జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై గత రాత్రి ఇలియాక్, అఫాక్ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెట్విన్ బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్న తన భర్త నైట్ డ్యూటీకి వెళ్లడంతో తానొక్కదాన్నేఇంట్లో ఉన్నట్టు తెలిపింది. ఇలియాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఫాక్ పరారయ్యాడు. పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Air fm radio station in east godavari
Tamilnadu govt introduce govt canteens  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles