Cm kiran kumar reddy spech

cm kirankumar reddy, chief minister kiran kumar reddy, congress party, money, corporeal property,

cm kiran kumar reddy spech

cm kiran kumar reddy spech.gif

Posted: 01/12/2013 03:22 PM IST
Cm kiran kumar reddy spech

cm_kiran

రాష్ట్రంలో  విద్యుత్ ఛార్జీల పెంపు పై నిరసనలు, ఆందోనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  విద్యుత్  ఛార్జీల పెంపు విషయంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  పై మండిపడుతున్నారు.  ఇలాంటి సమయంలో సీఎం కిరణ్ కుమార్  రెడ్డి , రాష్ట్ర ప్రజలు  ఒక సందేశం ఇచ్చారు.  డబ్బు తరగిపోతుంది.. స్థిరాస్తి  శాశ్వతంగా ఉంటుందని  ఆయన అన్నారు.  ఈ విషయం ఆయన ఎందుకు చెప్పారని, కాంగ్రెస్ నాయకులు ఆలోచనలో పడ్డారు. కానీ రాష్ట్రంలో  జరిగిన  భూదానాలు గురించి చెప్పే సందర్భంలో  సీఎం కిరణ్ రెడ్డి ఈ మాటలు అన్నారు.  వినోబాబావే,  రామచంద్రారెడ్డి స్పూర్తితోనే భూదానాలు  జరిగాయని  ముఖ్యమంత్రి అన్నారు.  మాజీ ప్రధాని  పీవీ నరసింహరావు 1971 లో భూసంస్కరణలు తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు.  భూదాన్  భూములు  నిర్వాసితులకు రూ. 11.20 కోట్ల చెక్కులను సీఎం పంపిణీ చేశారు.  ఇచ్చిన భూముల్లో పేద ప్రజలు  సాగుచేసుకుంటూ  జీవనం  సాగిస్తున్నారని  తెలిపారు.  జీవితంలో  డబ్బు తరగిపోతుంది కానీ.. స్థిరాస్తి శాశ్వతంగా ఉంటుందని  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  అన్నారు. అంటే  సీఎం మాటలను పట్టి రాబోయే రోజులు  భూములకు మంచి విలువ వస్తుంది, కాబట్టి డబ్బులు పెట్టి భూమలను కోనుగోలు చేయమని  ఉచిత సలహ ఇచ్చినట్లు గా ఉందని  కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవటం కొసమెరుపు...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sankranthi celebration in silparamam
30 passengers killed in nepal bus accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles