Vasantha gold company cheated public for 25 crores

vasantha gold company, vasantha gold company cheated, vasantha gold company cheated public for 25 crores, nandikotkur kurnool, cheated public for 25 crores, managment on run

Vasantha Gold Company Cheated Public for 25 Crores

Vasantha Gold Company.gif

Posted: 01/11/2013 12:13 PM IST
Vasantha gold company cheated public for 25 crores

Vasantha Gold Company Cheated Public for 25 Crores

 కర్నూలులో అధిక వడ్డీ ఆశ చూపి రూ. 24 కోట్లు వసూలు చేసి వసంత గోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసింది. నాలుగు నెలల క్రితమే ఆ సంస్థ బోర్డు తిప్పేసినా ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని నందికొట్కూరులోనే రూ. 14 కోట్లు వసూలు చేసింది. యాజమాన్యం వివరాలను ఖాతాదారుల వద్ద ఏజెంట్లు గోప్యంగా ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా 27 కేంద్రాలు, 30 వేల మంది ఖాతాదారులు, 6 వేల మంది ఏజెంట్లను వసంత గోల్డ్ సంస్థ కలిగి ఉంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  103 killed over 270 injured in pakistan terror attacks
Seethamma vakitlo sirimalle chettu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles