Mla nagam janardhan reddy fires on cm kiran kumare reddy

nagam janardhan reddy, mla nagam janardhan reddy, cm kiran kumare reddy, chief minister n kiran kumar reddy, kiran kumar reddy, coal scam, nagam fire, mla nagam janardhan reddy fires on cm kiran kumare reddy, chandra babu naidu, telangana issue, delhi gang rape, victim,

mla nagam janardhan reddy fires on cm kiran kumare reddy

nagam janardhan reddy.gif

Posted: 01/10/2013 04:22 PM IST
Mla nagam janardhan reddy fires on cm kiran kumare reddy

mla  nagam janardhan reddy  fires on cm kiran kumare reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై అందరు రాయి విసిరుతున్నారు. కాబట్టి నేను ఒకరాయి విసురుతానని  ఎమ్మెల్యే  నాగం  జనార్థన్ రెడ్డి కూడా కిరణ్ సర్కార్ ను  తప్పుబట్టారు.  కిరణ్  కుమార్ రెడ్డి కి  రాష్ట్రంలో  ఉన్న అన్నింటి పై  ఛార్జీలు పెంచటం తెలుసుగానీ,  అవి ఎలా తగ్గించాలో  సీఎం తెలియాదని  ఎద్దేవా చేశారు.  అంతేకాకుండా సీఎం కిరణ్  కొన్ని కోట్లకు అవితినికి పాల్పడినట్లు  ఎమ్మెల్యే  నాగం  ఆరోపిస్తున్నారు.   కాంగ్రెస్ పార్టీ  అవినీతిలో  కూరుకుపోయిందని  ఆయన అన్నారు. బొగ్గు కొనుగోళ్లలో ముఖ్యమంత్రి కిరణ్‑కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ నగరా కన్వీనర్, ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బొగ్గు కుంభకోణంపై త్వరలో న్యాయస్థానానికి వెళ్లనున్నట్లు నాగం తెలిపారు. ప్రయివేట్ కంపెనీలు తక్కువ ధరకే బొగ్గు కొంటుంటే, ప్రభుత్వం మాత్రం ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కరెంట్ కష్టాల నుంచి ప్రజలను బయటపడేయలేని ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నాగం డిమాండ్ చేశారు. నిర్బయకు నివాళులు అర్పించిన చంద్రబాబుకు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు తీరిక లేదా అని సూటిగా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushil kumar shinde on telangana issue
Junior doctors strike in osmania university  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles