Junior doctors strike in osmania university

osmania university, junior doctors strike, junior doctors strike in osmania university, sexual harassment, professor sexual harassment, professor gv prakash,

Junior Doctors strike in Osmania university

Junior Doctors strike.gif

Posted: 01/10/2013 04:15 PM IST
Junior doctors strike in osmania university

 Junior Doctors strike in Osmania university

ఎక్కడ చూసిన  మహిళలపై లైంగిక వేధింపులే కనిపిస్తున్నాయి.  మొన్న బస్సు కండక్టర్  ఒక మహిళతో  అసభ్యకంగా ప్రవర్తించాడు,  మగవాడికి  రాత్రి, పగలు అనే తేడా లేదు, మహిళపై ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ మహిళలు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు.  చివరకు  ఉస్మానియా ఆసుపత్రిలో  మహిళా డాక్టర్ల పై  లైంగికంగా వేధింపులు ఎక్కువుగా ఉన్నాయాని  జూడాలు  చెబుతున్నారు.  ఈరోజు  ఉస్మానియా ఆసుపత్రిలో మహిళా జూడాలు ఆందోళలు చేస్తున్నారు. ప్రొఫేసర్ జీవీ ప్రకాశ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూడాలు ఆరోపించారు. సీనియర్ వైద్యలు, ఆస్పత్రి సిబ్బంది వీరికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  జూడాలకు మద్దతుగా కొన్ని మహిళ సంఘాలు , విధ్యార్ది సంఘాలు, ఉస్మాయానిలో  ఆందోళన చేపట్టాయి. అతన్ని వెంటనే  అరెస్ట్ చేయాలని మహిళ సంఘాలు కోరుతున్నాయి.  అక్కడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla nagam janardhan reddy fires on cm kiran kumare reddy
Tourism minister chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles