Telangana congress ministers 26 deadline

trs party, trs leaders, telangana congress minister, telangana issue, congress party, january 26 deadline, telangana people, congress minsters,

telangana congress ministers 26 deadline

telangana.gif

Posted: 01/10/2013 12:29 PM IST
Telangana congress ministers 26 deadline

telangana congress ministers 26 deadline

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు  డెడ్ లైన్ పెట్టింది.  కాంగ్రెస్ మంత్రులకు  తెలంగాణ నాయకులు  డెడ్ లైన్ పెట్టడంపై కాంగ్రెస్  నాయకులు మండిపడుతున్నారు.  ఒక పక్క తెలంగాణ  పై కేంద్రం చర్చలు జరుగుతుంటే, రాష్ట్రంలో మాత్రం తెలంగాణ  కాంగ్రెస్  మంత్రులకు  టీఆర్ఎస్  పార్టీ  నాయకులు  డెడ్ లైన్లు విదిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలుపొంది మంత్రి పదవులు అనుభవిస్తున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ నెల 26వ తేదీలోగా తమ పదవులకు రాజీనామా చేయాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజల చేతుల్లో వారి రాజకీయ భవిష్యత్తుకు సమాధి తప్పదని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ అధికార ప్రతినిధి సి.విఠల్ అన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో జరిగిన తెలంగాణ గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈనెల 28వ తేదీలోగా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles