Explosion in assam 3 children killed 2 injured

assam blast, digboi, 3 child killed, 2 injured in assam blast"

Explosion in Assam; 3 children killed, 2 injured

Explosion in Assam.gif

Posted: 01/10/2013 12:25 PM IST
Explosion in assam 3 children killed 2 injured

Explosion in Assam; 3 children killed, 2 injured

బాంబులు  బజారులోకి నడుసుకుంటు వస్తున్నాయి.   మనుషుల మద్యనే గ్రెనెట్  బాంబులను  పెడుతున్నారు దుండగులు.  అవి బాంబులు  అని తెలియని ప్రజలు  వాటిని ముట్టుకోవటంతో  వారి ప్రాణాలు  గాలిలో కలిసిపోతున్నాయి.  రద్దీగా ఉండే ప్రదేశాల్లో  ఇలాంటి బాంబులు వదిలిపెడుతున్నట్లు  సమాచారం. అలాంటి సంఘటన  అసాంలో  జరిగింది.. అసోంలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తిన్సుకియా జిల్లా డిగ్బో య్ పట్టణంలోని ఓ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ పేలుడు సంభవించింది. గ్రెనేడ్‌ను పోలిన ఓ వస్తువు అక్కడే ఆడుకొంటున్న కొందరు చిన్నారుల కంటపడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు దానిని చేతిలోకి తీసుకోగానే పేలిపోయిందని చెప్పారు. దీంతో ముగ్గురు మరణించగా.. మిగిలిన వారికి గాయాలయ్యాయని తెలిపారు. సైనికులు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలికి హుటాహుటిన చేరుకొన్నారు. పేలుడుకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. పేలుడులో ఉగ్రవాద సంస్థల పాత్రను తోసిపుచ్చలేమని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana congress ministers 26 deadline
Mla vijaya ramanaraogif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles