Mla akbaruddin owaisi sent to 14 day judicial custody

akbaruddin owaisi, hate speech, charminar, bhagyalakshmi temple row, mim, communal violence, mla akbaruddin owaisi sent to 14 day judicial custody, nirmla police,

MLA Akbaruddin Owaisi sent to 14 day judicial custody

MLA Akbaruddin Owaisi.gif

Posted: 01/09/2013 11:14 AM IST
Mla akbaruddin owaisi sent to 14 day judicial custody

MLA Akbaruddin Owaisi sent to 14 day judicial custody

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒక వర్గం పై చేసిన వ్యాఖ్యలకు  అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  నిర్మల్  పోలీసులు  అక్బరుద్దీన్ ఓవైసీని  గాంధీ ఆస్పత్రిని నుంచి  నిర్మలకు తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిర్మల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ అజేష్‌కుమార్ ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భారీ భద్రత మధ్య ఎమ్మెల్యేను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. తాను అనారోగ్యంతో ఉన్నానని ప్రత్యేక ఖైదీగా పరిగణించి చంచల్‌గూడ లేదా వైద్య సదుపాయాలు ఉన్న జైలుకు పంపాలని అక్బరుద్దీన్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అరెస్టు అయిన అక్బరుద్దీన్‌ను నిర్మల్‌కు తరలించారు. అక్బరుద్దీన్ నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistani army action highly provocative antony
Tdp mla yarapathineni srinivasa rao arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles