Karunanidhi hints stalin will be his successor

karunanidhi, dmk chief m karunanidhi, dmk, m karunanidhi, mk stalin, younger son mk stalin, tamil nadu, politics, state politics, karunanidhi, stalin,

Karunanidhi hints Stalin will be his successor

Karunanidhi.gif

Posted: 01/03/2013 06:55 PM IST
Karunanidhi hints stalin will be his successor

Karunanidhi hints Stalin will be his successor

తమిళనాడు రాజకీయల్లో  వారసత్వ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.  డీఎంకే  పార్టీకి కాబోయే వారసుడు ఎవరు అనేది? కొంత కాలంలో ఆపార్టీ అధినేత ఇంట్లో  చర్చలు జరుగుతున్నాయి.  పార్టీ  నాయకులు కూడా  కరుణానిధి తరువాత  పార్టీని చేపట్టే నాయకుడు ఎవరు అని అందరు ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు  కరుణానిది ఆ వివాదానికి  తెర దించారు.  డీఎంకే వారసత్వ పోరుకు ఈరోజు ముగింపు చెప్పారు.  డీఎంకే వారసత్వ పోరుకు ఆ పార్టీ అధినేత కరుణానిధి తెర దించారు. ఆయన కుమారుడైన స్టాలిన్‌ను రాజకీయ వారసుడిగా కరుణానిధి ప్రకటించారు. నా జీవింతాతం పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. అనంతరం స్టాలిన్ పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తారని తెలిపారు. కరుణానిధి  పార్టీ బాధ్యతలు  స్టాలిన్  ఇవ్వటం పై పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpibjp friend ship
Akbaruddin owaisi could be arrested andhra dgp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles