Nannapaneni rajakumari attacks subhash patriji

nannapaneni rajakumari, nannapaneni rajakumari demands for strict action against patriji, nannapaneni rajakumari attacks subhash patriji, subhash patriji fake pyramid baba, patriji at kadthal pyramid ,anti-patriji protests outside kartal pyramid

Nannapaneni Rajakumari Attacks Subhash Patriji

Nannapaneni Rajakumari.gif

Posted: 01/02/2013 07:02 PM IST
Nannapaneni rajakumari attacks subhash patriji

Nannapaneni Rajakumari Attacks Subhash Patriji

పిరమిడ్ ధ్యానం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన పత్రిజీ, ధ్యానం భక్తులను లక్షల సంఖ్యలో  సంపాదించుకున్నారు. అయితే  ఇప్పడే అంతకంటే ఎక్కువ సంఖ్యలు మహిళలు ఆయనను చీకొడుతున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పత్రిజీని  మహిళలు తరిమికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ధ్యానం ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్న సుభాష్ పత్రిజీని మహిళలు తరిమికొట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మహిళలకు పిలుపు నిచ్చారు. ధ్యానం పేరుతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తున్నపత్రిజీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  మహిళలు కూడా ఆవిధంగా ప్రవర్తించడం సరికాదని, బాబాది ఎంత తప్పుందో, మహిళలది కూడా అంతే తప్పుందన్నారు. భారత జాతి సిగ్గుపడే విధంగా ఉందన్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలు చేసే వారిని చెప్పులతో కొట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. దొంగస్వాముల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ రాజకుమారి హెచ్చరించారు.

Nannapaneni Rajakumari Attacks Subhash Patriji

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mim mla akbaruddin owaisi over hate speech
Komatireddy venkat reddy sensational comments on chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles