Indian scientist missing in america

indian scientist missing in america,indian scientist, missing, america, karimnagar, ramaswamy scientist, mother complaint indian embassy, ramaswamy mother,

indian scientist missing in america

indian scientist.gif

Posted: 01/02/2013 12:40 PM IST
Indian scientist missing in america

indian scientist missing in america

అమెరికాలో దుండగలు  కాల్చి చంపిన  కరీంనగర్ వ్యక్తి విషయం మరిచిపోకముందే.. మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఓ తెలుగు  శాస్త్రవేత్త అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా మోరపల్లికి చెందిన బర్రె రామస్వామి అమెరికాలో సైంటిస్ట్‑గా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా సమాచారం లేదు. 30 ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిన ఆయన కేవలం మూడుసార్లు మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చారు. గతంలో స్వదేశానికి వచ్చినప్పుడు రామస్వామి చెన్నైకి చెందిన ఓ యువతి ఫోటో చూపి ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు తల్లికి చెప్పినట్లు సమాచారం. అయితే అప్పటి నుంచి తమ కుమారుడి క్షేమ సమాచారాలు తెలియకపోవటంతో రామస్వామి తల్లి మల్లవ్వ కేంద్ర విదేశాంగ శాఖకు మొరపెట్టుకుంది. స్పందించిన విదేశాంగ శాఖ రామస్వామి ఆచూకీ తెలపాలని అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కోరింది. కాగా కుమారుడి ఆచూకీ కోసం తల్లి ఎదురు చూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police search mla paritala sunitha house
All set for paritala sriram arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles