Will abide by sonia decision on telangana

Chiranjeevi, Telangana issue, Congress, Andhra politics,

Chiranjeevi Will abide by Sonia’s decision on Telangana.

Will abide by Sonia decision on Telangana.png

Posted: 01/02/2013 09:03 AM IST
Will abide by sonia decision on telangana

Chiruకేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలంగాణపై ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. హుజుర్ నగర్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఈయన మాట్లాడుతూ తెలంగాణ పై నిర్ణయం చెప్పడానికి తాను సొంత పార్టీలో లేనని, మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటే దానికి కట్టుబడాలని అన్నారు. మెజార్టీ ప్రజలు తెలంగాణ కోరుకుంటే తప్పకుండా ఇవ్వాల్సిందేనని, దాని పై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టబడి ఉంటానని, సామాజిక న్యాయం కోసం రాజకీయాల్లోకి వచ్చిన నేను కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం జరుగుతుందని భావించే నేను అందులో చేరానని అన్నారు. మరి ఇంతకు చిరంజీవి ఎటు వైపు మద్దతు ఇస్తున్నట్లో అని అక్కడి వారు అనుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  61 killed in new year stampede in ivory coast
Ponnam prabhakar fire on lagadapati rajagopal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles