Brahmins meets president pranab mukherjee

brahmins meets president pranab mukherjee

brahmins meets president pranab mukherjee

brahmins meets president pranab mukherjee.png

Posted: 01/01/2013 02:51 PM IST
Brahmins meets president pranab mukherjee

mohan-babuమోహన్ బాబు - బ్రాహ్మణుల మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా తయారైన విషయం తెలిసిందే. తన కుమారుడు విష్ణు నటించిన దేనికైనా రెఢీ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆందోళనకు దిగిన వారి పై మోహన్ బాబు వారు కిరాయి బ్రాహ్మణులు అంటూ దూషించిన విషయం తెలిసిందే. ఈ విషయం పరస్పర దాడులకు కూడా దారితీసింది. దీని పై ఆయా బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ను కూడా కలిసి ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి ఆయనకు ఉన్న పద్మశ్రీ బిరుదును ఉపసంహరించాలని కూడా డిమాండ్ చేశాయి. అంతేకాక సినిమాలలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉండకుండా  చర్యలు తీసుకోవాలని కూడా వారు రాష్ట్రపతిని కోరారు. మరి ప్రెసిడెంట్ గారి దగ్గరికి చేరిన ఈ వివాదాన్ని ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ponnam prabhakar fire on lagadapati rajagopal
Nannapaneni rajakumari comments on tissue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles