Delhi gang rape victim still extremely critical

Safdarjung Hospital,Mount Elizabeth Hospital,Intensive Care Unit,Indian High Commission in Singapore,Delhi gangrape

A bulletin issued this evening by the hospital said As at 7pm (4.30pm IST) the patient remains in an extremely critical condition. She is under treatment at Mount Elizabeth Hospital's Intensive Care Unit.

Delhi gang-rape victim still extremely critical.png

Posted: 12/28/2012 09:27 AM IST
Delhi gang rape victim still extremely critical

Safdarjung_Hospitalఢిల్లీలో గ్యాంగ్ రేప్ కి గురైన వైద్య విద్యార్థిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులు ఢిల్లీలో వైద్యం అందించన ఆమెను పరిస్థితి విషమించడంతో... హుటాహుటిన సింగపూర్ కి తరలించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించిన ఆమెను, గురువారం వేకువ జామున సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు ఆమెకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో (ఐసీయూ) చికిత్స అందిస్తున్నారు.  వివిధ రంగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నామని, అయితే, ఆమె పరిస్థితి ఇంకా అత్యంత విషమంగానే ఉందని ఆస్పత్రి సీఈవో డాక్టర్ కెల్విన్ లోహ్ వెల్లడించారు. అయితే మరి కొన్ని గంటలు గడిస్తే గానీ బాధితురాలి పరిస్థితి పై స్పష్టమైన విషయం చెప్పలేమని అన్నారు. ఆమె తల్లిదండ్రులకు ఆస్పత్రి సమీపంలోనే ఒక హోటల్‌లో బస కల్పించి, 24 గంటలు వారికి అందుబాటులో ఉండేలా ఒక అధికారిని నియమించినట్లు భారత దౌత్యకార్యాలయానికి చెందిన అధికారి ఒకరు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All party meeting on telangana begins
Mamata govt to eye employees through hidden cameras  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles